Tuesday, March 31, 2009

Shri Rama chandra!! శ్రీ తులసిదాసకృత శ్రీరామచంద్రస్తుతి: !!

శ్రీ రామచంద్ర కృపాళు భాజు మన హరణ భావ భయ దారుణమ్

నవకంజలోచన కంజముఖ కరకంజ పడకంజారుణమ్

కందర్ప అనగణిత అమిత చభి నవనీల నీరద సుందరమ్

పటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్

భజు ధీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్

రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్

సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్

ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్

ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్

మామ హృదయకంజ నివాస కురు కామాదిఖల-దల గంజనమ్

***************
Shri Rama chandra kripalu bhaja mana harana bhava bhaya darunam
Nava kanja lochana kanja mukha kara kanja pada kanjarunam (Shri)

Kandarp aganit amita chabi nava neela neerja sundaram
Pata peet manahu tadita ruchi shuchi navmi janaka sutavaram (Shri)

Bhaja deena bandhu dinesha danav daitya vansha nikhandanam
Raghu nanda ananda kanda kaushala chanda Dasharatha nandanam (Shri)

Shir mukut kundala tilak chaaru udara anga vibhooshanam
Ajanu bhuja shar chaap dhar sangram jit khar dooshanam (Shri)

Iti vadat Tulasidas Shankar shesha muni mana ranjanam
Mam hruday kanj nivas karu kamadi khal dal ganjanam (Shri)

ఆనందభైరవి ::: రాగంశ్రీ రామ దాసకృతి
!! రాగం ఆనందభైరవి:::ఆది తాళం !!
!!పల్లవి !!


పలుకే బంగారమాయెనా కోదండ పాణి!


!!అనుపల్లవి!!

పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి
కలలొ నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ


!!చరణమ్ 1!!

యెంత వేడిన గాని శుంతైన దయ రాదు
పంతము చేయ నే నెంతటి వాడను తండ్రి


!!చరణమ్ 2!!

శరణా గత త్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భధ్రాఛల వర రామదాస పోషక


Sri Rama Dasa Kriti
Composer::Bhadrachala Ramadas
Ragam::Ananda Byravi::Taalam::Adi

!!pallavi!!

palukE bangaaramaayEnaa kOdanDa paaNi!

!!anupallavi!!

palukE bangaaramaayE pilichina palukavEmi
kalalO nee naamasmaraNa maruvaa chakkani thanDri


!!charaNam 1!!

yenta vEDina gaani suntaina daya raadu
Panthamu cheya nE nentaTi vaaDanu thanDri

!!charanam 2!!

SaraNaa gata traaNa birudaankituDavu gaadaa
karuninchu bhadraachala vara raamada pOshaka

Saturday, March 14, 2009

కల్యాణి :: రాగం:: గీతం

రాగం::కల్యాణి (65 మేళకర్త)
తాళం::మిశ్ర చాపు (త్రిపుట తాళం)

ఆరోహణం::స రి2 గ3 మ2 ప ద2 ని3 సా
అవరోహణం::సా ని3 ద2 ప మ2 గ3 రి2 స
సాహిత్యం::
కమలజాదళ విమల సు-నయన కరి వరద కరునాంబుధే
కరుణ శరధే కమలా కాంతా..
కేసి నరకా..సుర విభేదన వరద వేలాసుర పురోత్తమ


స స స ని ద ని స ని ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని
క మ ల జ - ద ళ వి మ ల సు న య న క రి వ ర ద క రు

ద ప మ ప గ రి స ద ద ద గ గ గ , మ ప , మ గ రి స
నా - బు ధె - - - క రు ణ శ ర దే - క మ - లా - - -

రి , , స , స , గ మ ప మ ప ద ప ని ద ప ద ప మ ప
కాం - తా - - - కే - సి న ర కా - సు ర వి భె - ద న

గ మ ప ప ద ద ని ద ప మ ప గ రి స ద ద ద గ గ గ ,
వ ర ద వె - లా - సు ర పు రో - త్తమ క రు ణ శ ర దే -

మ ప , మ గ రి స రి , , స , స ,
క మ - లా - - - కాం- - తా - - -


raagam::kalyaaNi geetam (65 mELakarta)
taaLam::miSra chaapu (tripuTa taaLam)

ArOhaNam::sa ri2 ga3 ma2 pa da2 ni3 saa
avarOhaNam::saa ni3 da2 pa ma2 ga3 ri2 sa

saahityam::
kamalajaadaLa vimala su-nayana kari varada karunaambudhE
karuNa SaradhE kamalaa kaantaa..
kEsi narakaa..sura vibhEdana varada vElaasura purOttama


sa sa sa ni da ni sa ni da pa da pa ma pa
ka ma la ja - da La vi ma la su na ya na

ga ma pa pa da da ni da pa ma pa ga ri sa
ka ri va ra da ka ru naa - bu dhe - - -

da da da ga ga ga , ma pa , ma ga ri sa
ka ru Na Sa ra dE - ka ma - laa - - -

ri , , sa , sa , ga ma pa ma pa da pa
kaaM - taa - - - kE - si na ra kaa -

ni da pa da pa ma pa ga ma pa pa da da ni
su ra vi bhe - da na va ra da ve - laa -

da pa ma pa ga ri sa da da da ga ga ga ,
su ra pu rO - ttama ka ru Na Sa ra dE -

ma pa , ma ga ri sa ri , , sa , sa ,
ka ma - laa - - - kaaM- - taa - - -

ఖమాస్:: స్వరజతి::ఆది తాళం28 హరికాంభోజి జన్య!!
ఆరొ: స, మ1, గ3, మ1, ప, ద2, ని2, సా. !!
అవ: సా, ని2, ద2, ప, మ1, గ3, రి2, స. !!
!! పల్లవి !!
సాంబ శివాయనవే రజితాగిరి !
!! అనుపల్లవి !!
సాంభవీ మనోహరా పరాత్పరా కౄపాకరా శ్రీ
సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 1 !!
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మిదిని శివ
సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 2 !!
పరమ దయా నిధి వనుచు మరువక నా
హ్రుదయమునా..మహదేవ మహప్రభో సుందర నయన
సురవర దాయక భవభయ హరశివ.. సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 3!!
స్థిర మధురపురమునా వరములొసగు హరుని
నిరతమును దలచి.. సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 4!!
శ్రీ... శుభకర శశి మకుటధరా
జయ విజయ త్రిపురహర..
శ్రితజన లోలద్భుత గుణ శీలా క్రుతనుతపాలా
పతితుని లోలా-ముదంబల రంగ పదాబ్జములను
పదంబులు జేర్చు పసుపతినీ...జ్ణ్యానముధ్యానము
స్నానము పానము దానము మానము అభిమానమనుచు
కనికరమునచరణంబులుకనుకొనుష్రుతులన్నుతుల
శరణనుచు సాంబ శివాయనవే రజితాగిరి
!!
!! చరణం 5!!
సారెసారెగు నీ నామ మంత్రం
కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కౄష్ణునికి దిక్కు నీవేయని
సొక్కనాథుని నమ్ముకొని సాంబ శివాయనవే రజితాగిరి
!!