Friday, May 1, 2009

ఆహిర్ బైరవ్ ::: రాగం :: ఆది తాళం



రాగం::యమున్ కల్యాణి
ఆరో::స రి2 గ3 ప మ2 ప ద2 స
అవ::స ద2 ప మ2 ప గ3 రి2 స

తాళం::ఆది
సదాశివ బ్రహ్మేంద్రర్

!! పల్లవి !!

పిబరే రామ రసం రసనే
పిబరే.....రామరసం..రసనే


!! చరణం !!

జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమ ఆగమ సారం

శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం