Saturday, September 22, 2007

రాగం::వసంతా !! సీతమ్మ మాయమ్మ!!

రాగం::వసంతా
17::సూర్యకాంతం జన్యం
ఆరో::స మ1 గ3 మ1 ద2 ని3 స
అవ::స ని3 ద2 మ1 గ3 రి1 స
తాళం::రూపకం
రచన ::త్యాగరాజ

!!పల్లవి!!
సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి
!!అనుపల్లవి !!
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపు మర్దన ధాత
భరతాదులు సొదరులు మాకు ఓ మనస
!! చరణం !!
పరమేశ వషిశ్ఠ పరాశర నారద శౌనక సుక
సురపతి గౌతమ లంబోధర గుహ సనకాదులు
ధరనిజ భాగవతా-గ్రేసరు లెవ్వరో వారెల్లరు
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా

No comments: