రాగం::యదుకుల కాంభోజి
28 వ హరికాంభోజి జన్య
ఆరో::స రి2 మ1 ప ద2 స
అవ::స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం::ఝంప
రచన::త్యాగరాజ స్వామిగళ్
భాష::తెలుగు
!! పల్లవి !!
హెచ్చరికగ రారా హే రామచంద్ర
హెచ్చరికగ రారా హే సుగుణసాంద్ర
!! అనుపల్లవి !!
పచ్చ విల్తుని గన్న పాలిత సురేంద్ర
!! చరణం !!
కనకమయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుణ్డల యుగంబులు
గదలగను ఘనమైన నూపుర యుగంబు
ఘల్లలను సనకాదులెల్ల కని సంతసిల్లగును
!! చరణం !!
ఆణిముత్యాల సరులల్ల లాడగను
వాని పతీంద్రు లిరు వరుస పొగడగను మాణిక్య
సోపానమందు మెల్లగను వీఆఅ పల్కుల వినుచు వేడ్క చెల్లగను
!! చరణం !!
నిన్ను జూడవచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను బలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుకొన ముద్దు గులుక
28 వ హరికాంభోజి జన్య
ఆరో::స రి2 మ1 ప ద2 స
అవ::స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం::ఝంప
రచన::త్యాగరాజ స్వామిగళ్
భాష::తెలుగు
!! పల్లవి !!
హెచ్చరికగ రారా హే రామచంద్ర
హెచ్చరికగ రారా హే సుగుణసాంద్ర
!! అనుపల్లవి !!
పచ్చ విల్తుని గన్న పాలిత సురేంద్ర
!! చరణం !!
కనకమయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుణ్డల యుగంబులు
గదలగను ఘనమైన నూపుర యుగంబు
ఘల్లలను సనకాదులెల్ల కని సంతసిల్లగును
!! చరణం !!
ఆణిముత్యాల సరులల్ల లాడగను
వాని పతీంద్రు లిరు వరుస పొగడగను మాణిక్య
సోపానమందు మెల్లగను వీఆఅ పల్కుల వినుచు వేడ్క చెల్లగను
!! చరణం !!
నిన్ను జూడవచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను బలుక
మినువాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుకొన ముద్దు గులుక
No comments:
Post a Comment