ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా కువలయాపీడమర్దన కాళింగ నర్తన గోకులరక్షణ సకల సులక్షణ దేవా - శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమపరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస ప్రతి యువతి జన మానస పూజిత
స ,గప, గరి , ,ప గ రి స గ స , స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం తకతరి కుకుంతన కితతకదీం తకతరి కుకుంతన కితతకదీం తకతరి కుకుంతన కితటక ధీం
ఇటీవలి కాలంలో దక్షిణభారత నృత్య సాంప్రదాయమైన భరతనాట్యంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆంశం - భో శంభో శివ శంభో. నృత్యానికి తల్లి వంటిది అయిన శివతాండవములో ఉండే లయ, స్తుతి, శివతత్త్వము ఈ రచనలో ఉన్నాయి. చిదంబరలయుడై ఆ పరమశివుడు నర్తించే విధానాన్ని ఈ కృతి మనకు క్షణం క్షణం గుర్తు చేస్తుంది. రేవతి రాగం, ఆది తాళంలో స్వరపరచబడి, సంస్కృత భాషలో ఈ గీతం వ్రాయబడింది. ఈ కృతిని సంగీత కళానిధి మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలాపించారు.వారి గళంలో ఈ కీర్తన వినండి.
రేవతి ::: రాగం::ఆది తాళం
సాహిత్యం::దయానంద సరస్వతి స్వామి భో శంభో శివశంభో స్వయంభో
(బంకించంద్ర చటోపాధ్యాయగారు 1870 ఆనందమఠం నవల కోసం ఓకే ఆవేశంతో రాసిన ఈ గేయం 1886 వరకు పుస్తకం పుటలకే పరిమితమైంది, దాదాపు 16 సంవత్సరాల తర్వాత దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతీయ కాంగ్రెస్ సదస్సులో మొదటిసారి ఆలపించడంతో ఈ పాటకు ప్రాధాన్యం వచ్చింది)