ఎందరో మహాను భావులు అందరికీ వందనములు
___/\___
రవీంద్రనాథ్ టాగూర్ రచించిన భారత జాతీయ గీతం ఇది
ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా భారత జాతీయ గీతానికి అవార్డు ఇవ్వడం భారతీయులందరికీ గర్వకారణం.
పాట వింటూనే హృదయాలను ఉత్తేజపరిచే,ఉర్రూతలూగించే జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ టాగూర్ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రాశారు
కర్నాటక సంగీతం మరియు హిందుస్తాని సంగీతంలో మేళవించిన ఈ గాన్నాన్ని ఎందరో మహాను భావులు తమ వాద్యాలతోనూ,గానామౄతముతోనూ ఉర్రోతలూరించిన ఆ గంధర్వుల గానాన్ని మీరందరూ విని తీరాల్సిందే
జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాటా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జనగణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
No comments:
Post a Comment