రాగా::లవంగి::ఆది తాళా.
పల్లవి::
ఓంకారా కారిణీ మదహంకార వారిణీ అవతుమాం
ఓంకారా కారిణీ మదహంకార వారిణీ అవతుమాం
అనుపల్లవి::
హూంకార మాత్ర శత్రు దమనీ
హ్రీంకార రూపిణి రుద్రాణి
చరణం::
మురళీ సుధా లహరీ విహారి
పురరిపు ప్రేమిత త్రిపుర సుందరి
కరుణారస భరిత లలిత లవంగి
వరదా అభయదా సకల శుభాంగి
No comments:
Post a Comment