Tuesday, October 2, 2007

బాగాయెనయ్య నీ మాయలెన్నో(రాగం:చంద్రజ్యోతి)ఉన్నిక్రిష్ణన్

Carnatic - Unni Krishnan
raagam: chandrajyOti
taaLam: dEshaadi
41 paavani janya
Aa: S R1 G1 M2 P D2 S
Av: S D2 P M2 G1 R1 S
Composer: Tyaagaraajaswaamighal


కర్నాటిక్::ఉన్ని క్రిష్నన్
రాగం::చంద్రజ్యోతి
తాళం::దేషాది
41::పావని జన్య
Aa:: S R1 G1 M2 P D2 S
Av:: S D2 P M2 G1 R1 S
Composer::త్యాగరాజస్వామిఘళ్

!!పల్లవి!!

బాగాయనయ్య నీ మాయ లెంతో
బ్రహ్మకైన కొనియాడ తరమా
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!అనుపల్లవి!!

ఈ గారడమును యొనరించుచును
నే గాదనుచు బల్కుటయు
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!చరణం!!

అలనాడు కౌరవుల నణచ
మన యలరి దోసమను నరుని జూచి,
పాప ఫలము నీకు దనకు లేదని
చక్కగ పాలనము సేయ లేదా? త్యాగరాజనుత?
బాగాయనయ్య నీ మాయ లెంతో
బ్రహ్మకైన కొనియాడ తరమా
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!pallavi!!

bAgAyanayya nI mAya lentO
brahmakaina koniyADa taramA
bAgAyanayya nI mAya lentO

!!anupallavi!!

I gAradamunu yonarinchuchunu
nE gAdanuchu balkuTayu
bAgAyanayya nI mAya lentO

!!charaNam!!

alanAdu kauravula naNacha
mana yalari dOsamanu naruni jUchi,
pApa phalamu nIku danaku lEdani
chakkaga pAlanamu sEya lEdA? tyAgarAjanuta?
bAgAyanayya nI mAya lentO
brahmakaina koniyADa taramA
bAgAyanayya nI mAya lentO

No comments: