siva siva siva enaraadaa(TNS.)
శివ శివ శివ ఎనరాదా(TNS.)
రాగం::పంతువరాళి
తాళం::రూపక
51::పంతువరాళి (కామవర్ధని) మేళ
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
Composer:::త్యాగరాజస్వామిఘళ్
!!పల్లవి!!
శివ శివ శివ ఎనరాదా (ఓరి)
!!అనుపల్లవి!!
భవభయ బాధల నణచుకో రాదా
!!చరణం!!
కామాదుల దెగ కోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసి అతి నేమముతో బిల్వార్చన జేసి
!!చరణం!!
సజ్జన గణ్మౌల గాంచి ఓరి
ముజ్-జగదిష్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించ
తన హ్ర్జ్జలమునను తా పూజించి
!!చరణం!!
ఆగమముల నుతియించి బహు
బాగులేని భాసలు చాలించి
భాగవతులలో పోశించి ఓరి
త్యాగరాజ సన్నుతుడని ఎంచి!!
raagam::pantuvaraali
51::pantuvaraaLi (kaamavardhani) mela
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
taaLam::roopaka
Composer:::Tyaagaraaja
!!pallavi!!
shiva shiva shiva enarAdA (Ori)
!!anupallavi!!
bhavabhaya bAdhala naNachukO rAdA
!!charaNam!!
kAmAdula dega kOsi parabhAmala parula dhanamula rOsi
pAmaratvamu eDabAsi ati nEmamutO bilvArchana jEsi
!!charaNam!!
sajjana gaNmaula gAnchi Ori
muj-jagadiShvarulani mati nenchi
lajjAdula dolagincha
tana hrjjalamunanu tA pUjinchi
!!charaNam!!
Agamamula nutiyinchi bahu
bAgulEni bhAsalu chAlinchi
bhAgvatulalO pOSinchi Ori
tyAgarAja sannutuDani enchi!!
No comments:
Post a Comment