banTureeti koluvu --MS SUBBULAKSHMI
రాగం::హంసనాదం
60వ::నీతిమతి జన్య
ఆరో::S R2 M2 P D3 N3 S
అవ::S N3 D3 P M2 R2 S
తాళం::ఆది
Composer::రచన::త్యాగరాజ స్వామిగళ్
!! పల్లవి !!
బంటురీతికొలువియ్యవయ్య రామా
!! అనుపల్లవి !!
తుంటవింటివాని మొదలైన మాదాదుల కొట్టినేల కూలజేయునిజ
!! చరణం !!
రోమాంచమను ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళయు
రామనామమనే వరఖడ్గమివి రాజిల్లునయ్య త్యాగరాజుని !
No comments:
Post a Comment