Wednesday, December 16, 2009
సింధునామక్రియ::రాగ::
(Smt M.S.Subbulakshmi is being vocally supported by her daughter Smt Radha Viswanathan, Smt Dwaram Mangathaayaaru on the violin & Sri K.V.Prasad on the mridangam. Smt Gowri Ramnarayan accompanies on the Tambura.)
త్యాగరాజస్వామిగల్ కీర్తనం
రాగ::సింధునామక్రియ
తాళం::ఆది
పల్లవి
దేవాది దేవ సదాశివా
దిననాథ శుధాకర దహన నయన
దేవాది దేవ సదాశివా
అనుపల్లవి
దేవేశ ఫిత మహా ప్రీత శ్య్హామ
దిపుణా భరణా గౌరీ రమణ
చరణం
భవ చంద్రకళాధర నీలగళ
భానుకోటి శంకాశ శ్రీషా-నుత
తవ పద భక్తిం దేహి ధీనబంధో
దరహాస వదన త్యాగరాజా-నుత
దేవాది దేవ సదాశివా
దిననాథ శుధాకర దహన నయన
దేవాది దేవ సదాశివా
Friday, October 23, 2009
yadhava nee ba -Raaga - revathi - purandara dasaru
rAga::Revathi
tALa::Adi
racane::shrI puraMdaradAsaru
yAdava nI bA yadukula naMdana
mAdhava madhusUdhana bAro pallavi
sOdaramAvana madhureli maDuhida ya
shOde naMdana nI bAro anupallavi
kaNakAlaMdige GaluGalurenutali
JaNaJaNa vENunAdadali
ciNNikOlu ceMDubuguriyanADuta
saNNa saNNa gOvaLaroDagUDi bArO ..x 1
shaMKa cakravu kaiyali hoLeyuta
biMkada gOvaLa nI bAro
akaLaMka caritane (mahimane) AdinArAyaNa
bEkeMba bhakta (kiMkara jana)rigoli bAro..x 2
KagavAhanane bagebage rUpane
nagemogadarasane nI bAro
jagadoLu ninnaya mahimeya pogaLuve
puraMdaraviThThala nI bAro..x 3
Sunday, August 16, 2009
Vande mataram
( Bombay Jayashree,Unnikrishnan,Sanjay Subramaniam and Sowmya render their version of Vande mataram )
జో అచ్యుతానంద జోజో ముకుందా
రాగం::కాపీ
తాళం::ఖండచాపు
M.S.సుబ్బలక్ష్మి,రాధ విశ్వనాథన్
అన్నమయ్య కీర్తనం
పల్లవి::-
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంనద,రామ గోవిందా జోజో జోజో
చరణం::-
1)నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
చరణం::-
2)అంగజునిగన్న మాయన్నయిటు రారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నరా
ముంగిటానాడరా మొహనాకారా జోజో జోజో
చరణం::-
3)అంగుగా తాళ్ళాపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదలు నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో
raagam::kaapii
taaLaM::khanDachaapu
#M.S.#subbalakshmi,raadha viSwanaathan
annamayya keertanaM
pallavi::-
jO achyutaanaMda jOjO mukuMdaa
raave paramaanaMnada,raama gOviMdaa jOjO jOjO
charaNaM::-
1)naMduniMTanujEri nayamumeeraMgaa
chaMdravadanalu neeku sEvachEyaMgaa
aMdamuga vaariMDla aaDuchuMDaMgaa
maMdalaku doMga maa mudduraMgaa jOjO jOjO
charaNaM::-
2)aMgajuniganna maayannayiTu raaraa
baMgaaruginnelO paalupOsEraa
doMganeevani satulu poMguchunnaraa
muMgiTaanaaDaraa mohanaakaaraa jOjO jOjO
charaNaM::-
3)aMgugaa taaLLaapaakanayya chaalaa
SRMgaara rachanagaa cheppenee jOla
saMgatiga sakala saMpadalu neevElaa
maMgaLamu tirupaTla madanagOpaalaa jOjO jOjO
Friday, August 14, 2009
శ్రీ మహాగణపతిం భజేహం
గణేశ కీర్తన – శ్రీ మహా గణపతిం భజేహం
రాగ – అఠాణ
తాళ - ఆది
Vocalist::Soolamangalam Sisters
:::పల్లవి:::
శ్రీ మహాగణపతిం భజేహం
శివాత్మజం షణ్ముఖాగ్రజం
::అను పల్లవి::
శ్రితజన సేవితం విఘ్న నాశకం
శీగ్ర వరప్రసాద దాయకం శ్రీ)
(మధ్యమకాలం)
సదయం కపలముని వరదాయకం
గురుసేవ సక్తం హేరంభా
::చరణం::1
జ్ఞన ముద్రాలంకృతం మూలాధార నివాసినంశ్రీ
::చరణం::2
గజారణ్య వాసినం జ్యోతిర్మయం
ఉపనిషద్కారం
పంచ భూతాత్మకం శింధూర ప్రియం పంచమాతంగ ముఖం శ్రీ
::చరణం::3
కామేశ నయన స్వాదకం నాగలింగ వర పుత్రం
శ్రీ విద్యా చిత్-ప్రభనంద రాజ యోగింద్రం వన్నుతం శ్రీమహా
gaNESa kiirtana – Srii mahaa gaNapatim bhajEham
raaga – aThaaNa
taaLa - Adi
#Vocalist::Soolamangalam Sisters #
:::pallavi:::
Srii mahaagaNapatim bhajEham
Sivaatmajam shaNmukhaagrajam
::anu pallavi::
Srita janasEvitaM vighna naaSakaM
Seegra varaprasaada daayakaM Sree)
(madhyamakaalaM)
sadayaM kapalamuni varadaayakaM
gurusEva saktaM hErambhaa
::charaNam::1
jnana mudraalankRtam mUlaadhaara nivaasinamSree
::charaNam::2
gajaaraNya vaasinam jyOtirmayam
upanishadkaaram
pancha BhUtaatmakam SindhUra priyam panchamaatanga mukham Sree
::charaNam::3
kaamESa nayana swaadakam naagalinga vara putram
Srii vidyaa chit-prabhananda raaja yOgindram vannutam Sreemahaa
Friday, May 1, 2009
ఆహిర్ బైరవ్ ::: రాగం :: ఆది తాళం
రాగం::యమున్ కల్యాణి
ఆరో::స రి2 గ3 ప మ2 ప ద2 స
అవ::స ద2 ప మ2 ప గ3 రి2 స
తాళం::ఆది
సదాశివ బ్రహ్మేంద్రర్
!! పల్లవి !!
పిబరే రామ రసం రసనే
పిబరే.....రామరసం..రసనే
!! చరణం !!
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమ ఆగమ సారం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం
Friday, April 3, 2009
రాగ మాలిక
!! శ్రీ నామ రామాయణం !!
!! కల్యాణి రాగం !!
:: ఆది తాళం::
::బాల కాండ::
శుద్ధ బ్రహ్మ పరాత్ పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్ (2)
శేష తల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మా ధ్యమరా పార్థిత రామ్
చండ కిరణ కుల మండల రామ్
శ్రీమద్దశరథ నందన రామ్
కౌసల్యా సుఖ వర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియతన రామ్
ఘోర తాటకా ఘాతుక రామ్
మారీచాదిని పాతక రామ్
కౌశిక సుఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యో ద్ధారక రామ్
గౌతమ ముని సంపూజిత రామ్
సురముని వరగణ సంస్తుత రామ్
నావిక ధావిత మౄదుపద రామ్
మిథిలా పురజన మోహక రామ్
విధేహి మానస రంజక రామ్
త్ర్యంబక కార్ముక బంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
కృతవై వాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)
!!శ్రీ నామ రామయణం !!
!! దర్భార్ కానడ రాగం !!
:: అయోధ్యకాండ ::
అగణిత గుణగణ భూషిత రామ్
అవనీతనయా కామిత రామ్(2)
రాకాచంద్ర సమానన రామ్
పితౄ వాక్యాశ్రిత కానన రామ్
ప్రియ గుహ వినివేదిత పద రామ్
ప్రక్షాళితనిజమృదు పద రామ్
భరథ్వాజ ముఖానందక రామ్
చిత్రకూటా ద్రిని కేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయర్ధిత రామ్
విరచిత నిజ పితృ ఖర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్
రామ రామ జయ రాజ రామ్
రామ రామ జయ సీత రామ్(2)
!! శ్రీ నామ రామయణం !!
!! రాగం వలజి !!
::అరణ్యకాండ::
దండకావన జన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్(2)
శరభంగ సుతీక్లార్చిత రామ్
ఆగస్త్యానుగ్రహ వర్దిత రామ్
గృధ్రాధిపసం సేవిత రామ్
పంచవటీతట సుస్థిత రామ్
శూర్పణఖార్తి విధాయక రామ్
ఖరదూషణ ముఖసూధక రామ్
సీత ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధి పగతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహుచ్ఛేదన రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)
!! శ్రీ నామ రామాయణం !!
రాగం::హంస నాదం ::
::::కిష్కింద కాండ::::
హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవా-భీష్టద రామ్(2)
గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీత రామ్(2)
!! శ్రీ నామ రామాయణం !!
:::రాగం:::దేష్:::
:::సుందరాకాండ:::
కపివర సంతత సంస్మ్రుత రామ్
తద్గతివిఘ్నధ్వంసక రామ్
సీతా ప్రాణా ధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్
శిష్ట హనూమ ద్భూషిత రామ్
శీతా వేదిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)
!! శ్రీ నామ రామయణం !!
::శుద్ధ ధన్యాసి::
( యుద్ధ కాండ )
రావణ నిధనా ప్రస్ద్తిత రామ్
వానర సైన్యా సమావృత రామ్
శోషిత సరిధీశార్ధిత రామ్
విభీషణా భయ దాయక రామ్
పర్వత సేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరశ్ఛేదక రామ్
రాక్షస సంఘ విమర్ధక రామ్
అహిమహి రావణ మారణ రామ్
సంహృత దశముఖ రావణ రామ్
విధిభవ ముఖసుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీత దర్శన మోదిత రామ్
అభిషిక్త విభీషణ నత(వందిత) రామ్
పుష్పక యానా రోహణ రామ్
భరద్వాజాభి నిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్
సాకేతపురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్
రత్నల సత్పీఠ-స్థిత రామ్
పట్టాభిషేకా లంకృత రామ్
పార్థివ కుల సమ్మానిత రామ్
విభీషణార్చితరంగక రామ్
కీశకులానుగ్రహకర రామ్
సకల జీవ సంరక్షక రామ్
సమస్త లోకా ద్ధారక రామ్ (2)
సకల జీవ సంరక్షక రామ్
సమస్త లోకా ద్ధారక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)
!! శ్రీ నామ రామాయణం !!
::హిందుస్తాని కాఫీ::
:::ఉత్తర కాండ:::
ఆగత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్(2)
సీతా లింగన నిర్వౄత రామ్
నీతిసురక్షిత జనపద రామ్
విపినత్యాజిత జనకజ రామ్
కారిత లవణా సుర వధ రామ్
స్వర్గత శంబుక సంస్తుత రామ్
స్వతనయ కుశ లవ నందిత రామ్
ఆశ్వమేధ కృతు దీక్షిత రామ్
కాలనివేదిత సుర పద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విబుధా నందక రామ్
తేజోమయ నిజ రూపక రామ్
సంస్మౄతి బంధ విమోచన రామ్
ధర్మ స్తాపన తత్పర రామ్
భక్తి పరాయణ ముక్తిద రామ్
సర్వ చరాచర పాలక రామ్
సర్వభవామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్(2)
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్(2)
:::మంగళం:::
భయహర మంగళ దశరధ రామ్
జయ జయ మంగళ సీతా రామ్
మంగళకర జయ మంగళ రామ్
సంగతశుభవిభవోదయ రామ్
ఆనందామృతవర్షక రామ్
ఆశ్రితవత్సల జయజయ రామ్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతితపావన సీతా రామ్
Thursday, April 2, 2009
వినాయకా! నిన్ను వినా బ్రోచుటకూ
!! రాగం: హంసద్వని !! తాళం: ఆది
29 ధీర శంకరాభరణం జన్య
ఆరో: స రి2 గ3 ప ని3 సా
అవ: సా ని3 ప గ3 రి2 స
రచన::E.V.రామక్రిష్ణ భాగవతార్
!! పల్లవి !!
వినాయకా! నిన్ను వినా బ్రోచుటకూ
వేరెవరురా? విగ్న రాజ
!! అనుపల్లవి !!
అనాథ రక్షకా నీవే కాదా
ఆదరించి నను బ్రోవరాదా
!! వినాయకా !!
!! చరణం !!
సరసీరుహారునాయుగ చరణ
సతతము ష్రితజన సంకట హరణ
పరమ కౄపాసాగరవర సుగుణ
పాలితజన గోపాలదాసనుత
!! వినాయకా !!
!! raagaM::haMsadvani !! taaLaM: aadi
29 dheera SaMkaraabharaNaM janya
ArO::sa ri2 ga3 pa ni3 saa
ava::saa ni3 pa ga3 ri2 sa
rachana::E.V.raamakrishNa bhaagavataar^
!! pallavi !!
vinaayakaa! ninnu vinaa brOchuTakoo
vaerevaruraa? vigna raaja
!! anupallavi !!
anaatha rakshakaa neevae kaadaa
aadariMchi nanu brOvaraadaa
!! vinaayakaa !!
!! charaNaM !!
saraseeruhaarunaayuga charaNa
satatamu shritajana saMkaTa haraNa
parama kRupaasaagaravara suguNa
paalitajana gOpaaladaasanuta
!! vinaayakaa !!
Wednesday, April 1, 2009
మద్యమావతి :: రాగం
!! రాగం::మద్యమావతి !!
తాళం::ఝంప
22 ఖరహరప్రియ జన్య
ఆ::స రి2 మ1 ప ని2 సా
అవ::సా ని2 ప మ1 రి2 సా
Composer::భద్రాచల రామదాస్
!!పల్లవి!!
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో
!!చరణం 1 !!
ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!
!!చరణం 2 !!
బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో
తల్లివి నీవే మా తండ్రివి నీవే
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!
!!చరణం 3 !!
నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!
!!చరణం 4 !!
శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!
!!చరణం 5 !!
కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!
!!చరణం 6 !!
పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశ్ల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
!! పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో !!!
!! raagam::madyamaavati !!
taaLam::jhampa
22 kharaharapriya janya!!
A::sa ri2 ma1 pa ni2 saa
ava::saa ni2 pa ma1 ri2 saa
#Composer#::bhadraachala raamadaas
!!pallavi!!
pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO
!!charaNam 1 !!
iMdirA hRdayAraviMdAdhi rUDha
suMdarAkAra nAnaMda rAmaprabhO
eMdunE cUDa mI suMdarAnaMdamu
kaMdunO kannuliMpoMda SyAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
!!charaNam 2 !!
bRndArakAdi bRndArcita padAra
viMdamula saMdarSitAnaMda rAmaprabhO
tallivi nIvE mA taMDrivi nIvE
mA dAtavu nIvu mA bhrAta rAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
!!charaNam 3 !!
nIdu bANaMbulanu nAdu SatRla baTTi
bAdhiMpakunnAvadEmi rAmaprabhO
AdimadhyAnta bahiraMtarAtmuMDanucu
vAdiMtunE jagannAtha rAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
!!charaNam 4 !!
SrI rAmarAmEti SrEshTha maMtramu
sAre sAre kunu viMtagA caduvu rAmaprabhO
SrI rAma nI nAma ciMtanAmRta pAna
sAramE nAdu madi gOru rAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
!!charaNam 5 !!
kaliki rUpamu dAlci kaliyugaMbuna nIvu
velasitivi bhadrAdri nilaya rAmaprabhO
avyayuDavaina I avatAramulavalana
divyulainAru munulayya rAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
!!charaNam 6 !!
pAhi SrI rAma nI pAda padmASrayula
pAliMpumA bhadraSla rAmaprabhO
pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
!! pAhi rAmaprabhO pAhi rAmaprabhO
pAhi bhadrAdri vaidEhi rAmaprabhO
pAhi rAmaprabhO !!
Tuesday, March 31, 2009
Shri Rama chandra
!! శ్రీ తులసిదాసకృత శ్రీరామచంద్రస్తుతి: !!
శ్రీ రామచంద్ర కృపాళు భాజు మన హరణ భావ భయ దారుణమ్
నవకంజలోచన కంజముఖ కరకంజ పడకంజారుణమ్
కందర్ప అనగణిత అమిత చభి నవనీల నీరద సుందరమ్
పటపీత మానహూ తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్
భజు ధీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్
రఘునంద ఆనందకాండ కోసలనంద దశరధనందనమ్
సిరసముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్
ఆజానుభుజ శర-చాప-ఉదారు అంగ విభూషణమ్
ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్
మామ హృదయకంజ నివాస కురు కామాదిఖల-దల గంజనమ్
***************
Shri Rama chandra kripalu bhaja mana harana bhava bhaya darunam
Nava kanja lochana kanja mukha kara kanja pada kanjarunam (Shri)
Kandarp aganit amita chabi nava neela neerja sundaram
Pata peet manahu tadita ruchi shuchi navmi janaka sutavaram (Shri)
Bhaja deena bandhu dinesha danav daitya vansha nikhandanam
Raghu nanda ananda kanda kaushala chanda Dasharatha nandanam (Shri)
Shir mukut kundala tilak chaaru udara anga vibhooshanam
Ajanu bhuja shar chaap dhar sangram jit khar dooshanam (Shri)
Iti vadat Tulasidas Shankar shesha muni mana ranjanam
Mam hruday kanj nivas karu kamadi khal dal ganjanam (Shri)
ఆనందభైరవి ::: రాగం
శ్రీ రామ దాసకృతి
!! రాగం ఆనందభైరవి:::ఆది తాళం !!
!!పల్లవి !!
పలుకే బంగారమాయెనా కోదండ పాణి!
!!అనుపల్లవి!!
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి
కలలొ నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ
!!చరణమ్ 1!!
యెంత వేడిన గాని శుంతైన దయ రాదు
పంతము చేయ నే నెంతటి వాడను తండ్రి
!!చరణమ్ 2!!
శరణా గత త్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భధ్రాఛల వర రామదాస పోషక
Sri Rama Dasa Kriti
Composer::Bhadrachala Ramadas
Ragam::Ananda Byravi::Taalam::Adi
!!pallavi!!
palukE bangaaramaayEnaa kOdanDa paaNi!
!!anupallavi!!
palukE bangaaramaayE pilichina palukavEmi
kalalO nee naamasmaraNa maruvaa chakkani thanDri
!!charaNam 1!!
yenta vEDina gaani suntaina daya raadu
Panthamu cheya nE nentaTi vaaDanu thanDri
!!charanam 2!!
SaraNaa gata traaNa birudaankituDavu gaadaa
karuninchu bhadraachala vara raamada pOshaka
Saturday, March 14, 2009
కల్యాణి :: రాగం:: గీతం
తాళం::మిశ్ర చాపు (త్రిపుట తాళం)
ఆరోహణం::స రి2 గ3 మ2 ప ద2 ని3 సా
అవరోహణం::సా ని3 ద2 ప మ2 గ3 రి2 స
సాహిత్యం::
కమలజాదళ విమల సు-నయన కరి వరద కరునాంబుధే
కరుణ శరధే కమలా కాంతా..
కేసి నరకా..సుర విభేదన వరద వేలాసుర పురోత్తమ
స స స ని ద ని స ని ద ప ద ప మ ప గ మ ప ప ద ద ని
క మ ల జ - ద ళ వి మ ల సు న య న క రి వ ర ద క రు
ద ప మ ప గ రి స ద ద ద గ గ గ , మ ప , మ గ రి స
నా - బు ధె - - - క రు ణ శ ర దే - క మ - లా - - -
రి , , స , స , గ మ ప మ ప ద ప ని ద ప ద ప మ ప
కాం - తా - - - కే - సి న ర కా - సు ర వి భె - ద న
గ మ ప ప ద ద ని ద ప మ ప గ రి స ద ద ద గ గ గ ,
వ ర ద వె - లా - సు ర పు రో - త్తమ క రు ణ శ ర దే -
మ ప , మ గ రి స రి , , స , స ,
క మ - లా - - - కాం- - తా - - -
raagam::kalyaaNi geetam (65 mELakarta)
taaLam::miSra chaapu (tripuTa taaLam)
ArOhaNam::sa ri2 ga3 ma2 pa da2 ni3 saa
avarOhaNam::saa ni3 da2 pa ma2 ga3 ri2 sa
saahityam::
kamalajaadaLa vimala su-nayana kari varada karunaambudhE
karuNa SaradhE kamalaa kaantaa..
kEsi narakaa..sura vibhEdana varada vElaasura purOttama
sa sa sa ni da ni sa ni da pa da pa ma pa
ka ma la ja - da La vi ma la su na ya na
ga ma pa pa da da ni da pa ma pa ga ri sa
ka ri va ra da ka ru naa - bu dhe - - -
da da da ga ga ga , ma pa , ma ga ri sa
ka ru Na Sa ra dE - ka ma - laa - - -
ri , , sa , sa , ga ma pa ma pa da pa
kaaM - taa - - - kE - si na ra kaa -
ni da pa da pa ma pa ga ma pa pa da da ni
su ra vi bhe - da na va ra da ve - laa -
da pa ma pa ga ri sa da da da ga ga ga ,
su ra pu rO - ttama ka ru Na Sa ra dE -
ma pa , ma ga ri sa ri , , sa , sa ,
ka ma - laa - - - kaaM- - taa - - -
ఖమాస్:: స్వరజతి::ఆది తాళం
28 హరికాంభోజి జన్య!!
ఆరొ: స, మ1, గ3, మ1, ప, ద2, ని2, సా. !!
అవ: సా, ని2, ద2, ప, మ1, గ3, రి2, స. !!
!! పల్లవి !!
సాంబ శివాయనవే రజితాగిరి !
!! అనుపల్లవి !!
సాంభవీ మనోహరా పరాత్పరా కౄపాకరా శ్రీ
సాంబ శివాయనవే రజితాగిరి !!
!! చరణం 1 !!
నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మిదిని శివ
సాంబ శివాయనవే రజితాగిరి !!
!! చరణం 2 !!
పరమ దయా నిధి వనుచు మరువక నా
హ్రుదయమునా..మహదేవ మహప్రభో సుందర నయన
సురవర దాయక భవభయ హరశివ.. సాంబ శివాయనవే రజితాగిరి !!
!! చరణం 3!!
స్థిర మధురపురమునా వరములొసగు హరుని
నిరతమును దలచి.. సాంబ శివాయనవే రజితాగిరి !!
!! చరణం 4!!
శ్రీ... శుభకర శశి మకుటధరా
జయ విజయ త్రిపురహర..
శ్రితజన లోలద్భుత గుణ శీలా క్రుతనుతపాలా
పతితుని లోలా-ముదంబల రంగ పదాబ్జములను
పదంబులు జేర్చు పసుపతినీ...జ్ణ్యానముధ్యానము
స్నానము పానము దానము మానము అభిమానమనుచు
కనికరమునచరణంబులుకనుకొనుష్రుతులన్నుతుల
శరణనుచు సాంబ శివాయనవే రజితాగిరి !!
!! చరణం 5!!
సారెసారెగు నీ నామ మంత్రం
కోరినాను నీ పాదాంబుజ మంత్రం
దాసుడౌ చిన్ని కౄష్ణునికి దిక్కు నీవేయని
సొక్కనాథుని నమ్ముకొని సాంబ శివాయనవే రజితాగిరి !!
Saturday, January 17, 2009
Brahmmamokkate Annamacharya
వేంకటాద్రి సమస్థనం బ్రహ్మండే నాస్థి కించన…ఆ..ఆ
వేంకటేశ…. వేంకటేశ … వేంకటేశ … వేంకటేశ … వేంకటేశ …సమోదేవో..ఓ..ఓ…
వేంకటేశ…సమోదేవో… వేంకటేశ… వేంకటేశ…సమోదేవో
నభూతో నభవిశ్యతీ..ఈ..ఈ.. నభూతో నభవిశ్యతీ..ఈ..ఈ..ఈ
వేంకటాద్రి సమస్థనం బ్రహ్మండే నాస్థి కించన…ఆ..ఆ..ఆ..ఆ
వేంకటాద్రి సమస్థనం… వేంకటాద్రి సమస్థనం… వేంకటాద్రి శమస్థనం…బ్రహ్మండే నాస్థి కించన…ఆ..ఆ..
వేంకటేశా..ఆ..ఆ..ఆ..ఆ… వేంకటేశా… వేంకటేశా… వేంకటేశా
సమోదేవో..ఓ..ఓ… సమోదేవో..ఓ..ఓ… వేంకటేశ…సమోదేవో…
నభూతో నభవిశ్యతీ..ఈ..ఈ.. వేంకటేశా… వేంకటేశా… వేంకటేశా
వేంకటేశా… వేంకటేశా… వేంకటేశా..ఆ..ఆ..సమోదేవో..ఓ..ఓ..
వేంకటేశ…సమోదేవో…
నభూతో నభవిశ్యతీ..ఈ..ఈ… నభవిశ్యతీ..ఈ..ఈ…
వేంకటాద్రి సమస్థనం… వేంకటాద్రి సమస్థనం… బ్రహ్మండే నాస్థి కించన…ఆ..ఆ… వేంకటాద్రి సమస్థనం.. వేంకటాద్రి సమస్థనం… బ్రహ్మండే నాస్థి కించన…ఆ..ఆ… వేంకటేశ …సమోదేవో..ఓ..ఓ… వేంకటేశ …సమోదేవో..ఓ..ఓ… వేంకటేశ… వేంకటేశ…ఆఅ..ఆఅ…ఆఅ…ఆఆఆఆనా..వేంకటేశా..సమోదేవో…నభూతో..నభూతో.. నభవిశ్యతీ..ఈ..ఈ..ఈ..వేంకటేశా..సమోదేవో..
నభూతో..నభవిశ్యతీ..ఈ..ఈ..నభో..ఓఓ..ఓఓఓ..ఓఓఓ..తో..నభూతో..నభవిశ్యతీ…….
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యోకటే
చండాలు డుండేటి సరిభూమి యోకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యోకటే
చండాలు డుండేటి సరిభూమి యోకటె
తందనాన అహి..తందనాన పురె
తందనానాభళ తందనానా భళ తందనానా
భళా తందనానా
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
vEnkaTaadri samasthanam brahmanDE naasthi kinchana…aa..aa
vEnkaTESa…. vEnkaTESa … vEnkaTESa … vEnkaTESa … vEnkaTESa …samOdEvO..O..O…
vEnkaTESa…samOdEvO… vEnkaTESa… vEnkaTESa…samOdEvO
nabhUtO nabhaviSyatii..ii..ii.. nabhUtO nabhaviSyatii..ii..ii..ii
vEnkaTAdri samasthanam brahmanDE naasthi kinchana…aa..aa..aa..aa
vEnkaTaadri samasthanam… vEnkaTaadri samasthanam… vEnkaTaadri Samasthanam…brahmanDE naasthi kinchana…aa..aa..
vEnkaTESaa..aa..aa..aa..aa… vEnkaTESaa… vEnkaTESaa… vEnkaTESaa
samOdEvO..O..O… samOdEvO..O..O… vEnkaTESa…samOdEvO…
nabhUtO nabhaviSyatii..ii..ii.. vEnkaTESaa… vEnkaTESaa… vEnkaTESaa
vEnkaTESaa… vEnkaTESaa… vEnkaTESaa..aa..aa..samOdEvO..O..O..
vEnkaTESa…samOdEvO…
nabhUtO nabhaviSyatii..ii..ii… nabhaviSyatii..ii..ii…
vEnkaTaadri samasthanam… vEnkaTaadri samasthanam… brahmanDE naasthi kinchana…aa..aa… vEnkaTaadri samasthanam.. vEnkaTaadri samasthanam… brahmanDE naasthi kinchana…aa..aa… VEnkaTESa …samOdEvO..O..O… vEnkaTESa …samOdEvO..O..O… vEnkaTESa… vEnkaTESa…aaaa..aaaa…aaaa…aaaaaaaaaaaanaa..vEnkaTESaa..samOdEvO…nabhUtO..nabhUtO.. nabhaviSyatii..ii..ii..ii..vEnkaTESaa..samOdEvO..
nabhUtO..nabhaviSyatii..ii..ii..nabhO..OO..OOO..OOO..tO..nabhUtO..nabhaviSyatii…….
ninDaara raaju nidrinchu nidrayu nokaTe
anTanE banTunidra adiyu nokaTe
menDaina brahmaNuDu meTTubhUmi yOkaTE
chanDaalu DunDETi saribhUmi yOkaTe
menDaina brahmaNuDu meTTubhUmi yOkaTE
chanDaalu DunDETi saribhUmi yOkaTe
tandanaana ahi..tandanaana pure
tandanaanaabhaLa tandanaanaa bhaLa tandanaanaa
bhaLaa tandanaanaa
కురింజి :: రాగం
::: Priya Sisters :::
రాగం::కురింజి
29 శంకరాభరణం జన్య
ఆ::స ని3 స రి2 గ3 మ1 ప ద2
అవ::ద2 ప మ1 గ3 రి2 స ని3 స
తాళం::ఆది
రచన::ఆన్నమాచార్య
::పల్లవి::
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
::చరణం::1
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చపూస
ఛెంతల మాలోనున్న చిన్ని క్రిష్నుడు
::చరణం::2
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచె కమలాక్షుడు
::చరణం::3
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏల్లేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడుముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
raagam::kurinji
29 SankaraabharaNam janya
A::sa ni3 sa ri2 ga3 ma1 pa da2
ava::da2 pa ma1 ga3 ri2 sa ni3 sa
taaLam::aadi
rachana::Annamaacaarya
::pallavi::
muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
diddarAni mahimala dEvakii sutuDu
::charaNam::1
antaninta golletala arachEti mANikyamu
pantamADE kamsuni pAli vajramu
kAntula mooDu lOkAla garuDapachchapoosa
Chentala mAlOnunna chinni krishnuDu
::charaNam::2
ratikELi rukmiNiki rangumOvi pagaDamu
miti gOvardhanapu gOmEdhikamu
satamai SankhachakrAla sandula vaiDhooryamu
gatiyai mammu gAche kamalAkshuDu
::charaNam::3
kALinguni talalapai kappina pushyarAgamu
EllETi Srii vEnkaTAdri indraneelamu
pAlajalanidhilOna pAyani divya ratnamu
bAluni vale tirigE padmanAbhuDu
muddugaarae yaSOda muMgiTa mutyamu veeDu
tiddarAni mahimala daevakee sutuDu
Friday, January 16, 2009
rAgamAlika - Adi Taala
taaLam::aadi
Composer::H.H.CandrasEkhara Saraswati
Language: Sanskrit
raagam:::yamunaa kalyaaNi
65 mEcakalyaaNi janya
Aa::S R2 G3 P M2 P D2 S
Av::S D2 P M2 P G3 R2 S
maitrIm bhajata, akhila hrit jaitrIm
Atmavad Eva parAnn api pashyata
yudhham tyajata, spardhAm tyajata
tyajata parEShu akrama-AkramaNam
!! kaapi !!
22 kharaharapriya janya
Aa::S R2 M1 P N3 S
Av::S N2 D2 N2 P M1 G2 R2 S
jananI prithivI kAma-dukhArtE
janako dEvah sakala dayALuh
'dAmyata, datta, dayadhvam' janatA
shrEyO bhUyAt sakala janAnAnAm
shrEyO bhUyAt sakala janAnAnAm
shrEyO bhUyAt sakala janAnAnAm
Indian National Anthem Jana Gana Mana
ఎందరో మహాను భావులు అందరికీ వందనములు
___/\___
రవీంద్రనాథ్ టాగూర్ రచించిన భారత జాతీయ గీతం ఇది
ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా భారత జాతీయ గీతానికి అవార్డు ఇవ్వడం భారతీయులందరికీ గర్వకారణం.
పాట వింటూనే హృదయాలను ఉత్తేజపరిచే,ఉర్రూతలూగించే జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ టాగూర్ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రాశారు
కర్నాటక సంగీతం మరియు హిందుస్తాని సంగీతంలో మేళవించిన ఈ గాన్నాన్ని ఎందరో మహాను భావులు తమ వాద్యాలతోనూ,గానామౄతముతోనూ ఉర్రోతలూరించిన ఆ గంధర్వుల గానాన్ని మీరందరూ విని తీరాల్సిందే
జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాటా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జనగణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
Wednesday, January 14, 2009
లవంగి ::: రాగం
రాగా::లవంగి::ఆది తాళా.
పల్లవి::
ఓంకారా కారిణీ మదహంకార వారిణీ అవతుమాం
ఓంకారా కారిణీ మదహంకార వారిణీ అవతుమాం
అనుపల్లవి::
హూంకార మాత్ర శత్రు దమనీ
హ్రీంకార రూపిణి రుద్రాణి
చరణం::
మురళీ సుధా లహరీ విహారి
పురరిపు ప్రేమిత త్రిపుర సుందరి
కరుణారస భరిత లలిత లవంగి
వరదా అభయదా సకల శుభాంగి