Sunday, October 14, 2007

raagam maanD Carnatic - Issai Payanam - Charulatha Mani (03-07-07

Carnatic - Issai Payanam - Charulatha Mani (03-07-07

Carnatic - Issai Payanam - "Nattaikurinji"(10/07/07)

వినాయకుని వలేను -రాగం:::మద్యమావతి - Adi - tyAgarAja

రాగం:::మద్యమావతి
22వ::ఖరహరప్రియ జన్య
ఆరో::స రి2 మ1 ప ని2 స
అవ::స ని2 ప మ1 రి2 స

తాళం: ఆది
రచన::త్యాగరాజ స్వామిగళ్
భాష::తెలుగు

!! పల్లవి !!

వినాయకుని వలేను బ్రోవవే
నిను వీనా వేల్పులవరమ్మ


!! అనుపల్లవి !!

అనాథ రాక్షకి శ్రీ కామాక్షీ
సుజనాఘ మోచని శంకరి జననీ


!! చరణం !!

పురాని దయచే వరాలు మాకుని
కిరాజేసి బ్రోచు రాజధరి
త్యాగరాజుని హౄదయ సరోజ బాసిని
మురారి సోదరి పరాశక్తి నను


raagam:::madyamaavati

22::kharaharapriya janya
ArO::sa ri2 ma1 pa ni2 sa
ava::sa ni2 pa ma1 ri2 sa

taaLam::aadi
Composer:::Tyaagaraaja swamigal
Language:::Telugu

!! pallavi !!

vinAyakuni valEnu brOvavE
ninu vInA vElpulavaramma


!! anupallavi !!

anAtha raakshaki Sree kAmAkshii
sujanAgha mOchani Sankari jananii


!! charaNam !!

purAni dayachE varAlu mAkuni
kirAjEsi brOchu rAjadhari
tyAgarAjuni hRudaya sarOja baasini
murAri sOdari parASakti nanu

varasiddhi vinAyakAm - nATTai - rUpakam -

ambi dIkshitar

eppO varuvarO - jOnpuri - Adi - gOpAlakrishna bhArati

Tuesday, October 9, 2007

BalaMuraliKrishna

rAma rAma - sindhu bhairavi - Adi - prayAga rangadAs

Tuesday, October 2, 2007

శివ శివ శివ యనరాదా:రాగం:పంతువరాళి:TNS.

siva siva siva enaraadaa(TNS.)

శివ శివ శివ ఎనరాదా(TNS.)
రాగం::పంతువరాళి
తాళం::రూపక
51::పంతువరాళి (కామవర్ధని) మేళ
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
Composer:::త్యాగరాజస్వామిఘళ్

!!పల్లవి!!
శివ శివ శివ ఎనరాదా (ఓరి)


!!అనుపల్లవి!!
భవభయ బాధల నణచుకో రాదా

!!చరణం!!
కామాదుల దెగ కోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసి అతి నేమముతో బిల్వార్చన జేసి

!!చరణం!!
సజ్జన గణ్మౌల గాంచి ఓరి
ముజ్-జగదిష్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించ
తన హ్ర్జ్జలమునను తా పూజించి

!!చరణం!!
ఆగమముల నుతియించి బహు
బాగులేని భాసలు చాలించి
భాగవతులలో పోశించి ఓరి
త్యాగరాజ సన్నుతుడని ఎంచి!!

raagam::pantuvaraali
51::pantuvaraaLi (kaamavardhani) mela
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
taaLam::roopaka
Composer:::Tyaagaraaja

!!pallavi!!
shiva shiva shiva enarAdA (Ori)

!!anupallavi!!
bhavabhaya bAdhala naNachukO rAdA

!!charaNam!!
kAmAdula dega kOsi parabhAmala parula dhanamula rOsi
pAmaratvamu eDabAsi ati nEmamutO bilvArchana jEsi

!!charaNam!!
sajjana gaNmaula gAnchi Ori
muj-jagadiShvarulani mati nenchi
lajjAdula dolagincha
tana hrjjalamunanu tA pUjinchi

!!charaNam!!
Agamamula nutiyinchi bahu
bAgulEni bhAsalu chAlinchi
bhAgvatulalO pOSinchi Ori
tyAgarAja sannutuDani enchi!!


వాడేరా దైవము మనసా:రాగం:పంతువరాళి:ఉన్నిక్రిష్ణన్

raagam: pantuvarALi (kaamavardhani)
taaLam: aadi
Composer: Tyaagaraaja
Language: Telugu



!!pallavi!!

vADEra deivamu manasA

!!anupallavi!!

ADina mATalu tappaDanuchunu

A chandrArkamuga gIrti galigina

!!charaNam!!

daNDi rakkasula madamaNachanu

akhaNDa lAdi sura kOTlamu
bhUmaNDala sujanula pAlimpanu

kOdaNDapANi rUpamutO velasina

!!charaNam!!

dAri teliya lEni ajnulaku bhava

nIradhi dATi mOkSa manduTaku
nIrajAri dharuD-upadEshinchE

tAraka nAmamu tOnu velasina

!!charaNam!!

dhAtru vinutuDaina tyAgarAjuni

chEta pUjalandi bAguga
pradyOta nAnvayamunanu

janinchi sItApati ani pEru galigina !!

బాగాయెనయ్య నీ మాయలెన్నో(రాగం:చంద్రజ్యోతి)ఉన్నిక్రిష్ణన్

Carnatic - Unni Krishnan
raagam: chandrajyOti
taaLam: dEshaadi
41 paavani janya
Aa: S R1 G1 M2 P D2 S
Av: S D2 P M2 G1 R1 S
Composer: Tyaagaraajaswaamighal


కర్నాటిక్::ఉన్ని క్రిష్నన్
రాగం::చంద్రజ్యోతి
తాళం::దేషాది
41::పావని జన్య
Aa:: S R1 G1 M2 P D2 S
Av:: S D2 P M2 G1 R1 S
Composer::త్యాగరాజస్వామిఘళ్

!!పల్లవి!!

బాగాయనయ్య నీ మాయ లెంతో
బ్రహ్మకైన కొనియాడ తరమా
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!అనుపల్లవి!!

ఈ గారడమును యొనరించుచును
నే గాదనుచు బల్కుటయు
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!చరణం!!

అలనాడు కౌరవుల నణచ
మన యలరి దోసమను నరుని జూచి,
పాప ఫలము నీకు దనకు లేదని
చక్కగ పాలనము సేయ లేదా? త్యాగరాజనుత?
బాగాయనయ్య నీ మాయ లెంతో
బ్రహ్మకైన కొనియాడ తరమా
బాగాయనయ్య నీ మాయ లెంతో

!!pallavi!!

bAgAyanayya nI mAya lentO
brahmakaina koniyADa taramA
bAgAyanayya nI mAya lentO

!!anupallavi!!

I gAradamunu yonarinchuchunu
nE gAdanuchu balkuTayu
bAgAyanayya nI mAya lentO

!!charaNam!!

alanAdu kauravula naNacha
mana yalari dOsamanu naruni jUchi,
pApa phalamu nIku danaku lEdani
chakkaga pAlanamu sEya lEdA? tyAgarAjanuta?
bAgAyanayya nI mAya lentO
brahmakaina koniyADa taramA
bAgAyanayya nI mAya lentO

వాతాపి గణపతింభజేహం(హంసధ్వని రాగం)MS.సుబ్బులక్ష్మి


రాగం::హంసధ్వని
తాళం::ఆది
MS::SUBBULAKSHMI
Composer::రచన::ముత్తుస్వామి దీక్షితర్
29వ::ధీర శంకరాభరణం జన్య
ఆరో::స రి2 గ3 ప ని3 స
అవ::స ని3 ప గ3 రి2 స
!!పల్లవి!!
వాతాపి గణపతిం భజే(అ)హం

వారణాస్యం వరప్రదం శ్రీ

!!అనుపల్లవి!!

భూతాది సం సేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం

!! మధ్యమ కాల సాహిత్యం !!
వీతరాగిణం వినత యోగినం (శ్రీ)
విశ్వ కారణం విఘ్న వారణం

(వాతాపి)

!!చరణం!!

పురా కుంబ సంభవ మునివర

ప్రపూజితం త్రికోణ మద్య గతం
మురారి ప్రముఖాద్యుపాసితం
మూలాధార క్షేత్రా స్తితం
పరాది సత్త్వారి వాకాత్మగం


ప్రణవ స్వరూప వక్రతుండం
నిరందరం నిఖిల చంద్ర ఖణ్డం
నిజ వామకర విధృతేక్షు దణ్డం

!! మధ్యమ కాల సాహిత్యం !!
కరాంబుజ పాశ బీజాపూరం
కలూష విధూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం
(వాతాపి)



!!pallavi!!
vaataapi gaNapatim bajEham
vaaraNaasyam varapradam shree

!!anupallavi!!

bhootaadi sam sEvita charaNam
bhoota bhowdika prapancha bharaNam

!! madhyama kAla sAhityam !!
veetaraagiNam vinata yOginam (shree)
viSva kaaraNam vighna vaaraNam

(vaathapi)

!!charaNam!!

puraa kumbha sambhava munivara prapoojitam
trikONa madhya gatam
muraari pramukhAdyupAsitaM
moolaadhaara kshEtraa sthitam
paraadi sattvaari vaakaatmagam


praNava svaroopa vakratunDam
nirandaram nikhila chandra khaNDam
nija vaamakara vidhRtEkshu daNDam

!! madhyama kAla sAhityam !!
karaambuja paaSa beejaapooram
kaloosha vidooram bhootaakaaram
haraadi guruguha tOshita bimbam
hamsadhwani bhooshita hErambam

(vaathapi)

Monday, October 1, 2007

శ్రీరామ నామం మరువం మరువం--DR.M.బాలమురళికృష్ణ

Dr..M.BALAMURALIKRISHNA

రాగం:::శంకరాభరణం
తాళ:::త్రిశ్ర గతి ఏక తాళం
గానం:::బాలమురళికృష్ణ
29:::ధీర శంకరాభరణం మేళ
Aa:::S R2 G3 M1 P D2 N3 S
Av:::S N3 D2 P M1 G3 R2 S
Composer:::భద్రాచల రామదాసు

శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం

విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరె కధలు చెవుల మందాం మందాం
రామదాసులు మాకు సారాం సారాం
రామదాసులు మాకు సారాం సారాం
కామదాసులు మాకు దూరం దూరాం

శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం

నారాయణుని మేము నమ్మాం నమ్మాం
నరులనింకా మేము నమ్మాం నమ్మాం
మాధవా నామము మరువాం మరువాం
మాధవా నామము మరువాం మరువాం
మరి యమభాదకు వెరువాం వెరువాం.

శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం

అవనిజపతి సేవ మానాం మానాం
మరియొక జోలంటే మౌనాం మౌనాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రగిరీశుని కందాం కందాం
భద్రముతో మనం ఉందాం ఉందాం

శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
గోవిందునేవేళ గొలుతాం గొలుతాం
దేవుని గుణములు దలుతాం దలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిధ్ధము యమునకు వెరువాం వెరువాం

విడువ విడువనిక--రాగం: సూర్యకాంతం--DR.M.బాలమురళికృష్ణ

viDuva viDuvanika--raagam: sUryakaantam
Dr..M.BALAMURALIKRISHNA

DR.M.బాలమురళికృష్ణ - శ్రీ క్రిష్ణాయను

DR.M.BALAMURALIKRISHNA - SHRI KRISHNAAYANU

DR.M.బాలమురళికృష్ణ - మరులు కొన్నానే

DR.M.BALAMURALIKRISHNA - MARULU KONNANE

!! రాగం::ఖరహరప్రియ!! ప్రక్కాల నిలబడి కొలిచేము -- MS సుబ్బులక్ష్మి

1)pakkala nilabaDi - karaHarapriyA - miSra chApu

2)pakkala nilabaDi - karaHarapriyA - miSra chApu

3)pakkala nilabaDi - karaHarapriyA - miSra chApu


!! రాగం::ఖరహరప్రియ!!
22::ఖరహరప్రియ మేళకర్త
ఆరో: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాళం::చాపు
రచన::త్యాగరాజ
!! పల్లవి !!
పక్కల నిలబడి గోలిచే ముచ్చట బాగా దెల్ప రాదా
!! అనుపల్లవి !!
చుక్కల రాయని గేరు మోముగల
సుదతి సీతమ్మ సౌమిత్రి శ్రీ రాముని కిరు

!!చరణం !!
తనూవుచే వందన మొనరించుచున్నార
చనువున నామ కీర్తన సేయుచున్నార
మనసున దలచి మైమరచియున్నర
నేనేరుంచి త్యాగరాజు నీతో హరిహారి నికిరు
!!


raagam::kharaharapriyaa

22::kharaharapriya mEla
Aa::S R2 G2 M1 P D2 N2 S
Av::S N2 D2 P M1 G2 R2 S

taaLam::chaapu
Composer::Tyaagaraaja
Language::Telugu

!! pallavi !!
prakkala nilabaDi golichE
muchchaTa bAga delpa rAdA

!! anupallavi !!
chukkala rAyani gEru mOmugala
sudati sItamma saumitri rAmuni kiru
!! charaNam !!
tanuvuchE vandana monarinchuchunnArA
chanuvuna nAma kIrtana sEyuchunnArA
manasuna dalachi mE marachiyunnArA
nenerunchi tyAgarAjunitO harihari mIrir
u

చింతామణి::రాగం

Devi Brova- MS SUBBULAKSHMI-Chintamani


Artist::K.V.నారాయణస్వామి
రాగం: చింతామణి
తాళం: ఆది
Composer::శ్యామ శాస్త్రి


56::శణ్ముగప్రియా జన్య
ఆ::S G2 R2 G2 M2 G2 R2 G2 P M2 P D2 N2 S
అవ::S N2 D2 P M2 G2 R2 S

పల్లవి

దేవి బ్రోవ సమయమిదే

అనుపల్లవి

అతి వేగమే వచ్చి నా వెధలు తీర్చి
కరుణించవే శంకరీ కామాక్షి

చరణం 1

లోక జననీ నాపై దయ లేదా
నీ దాసుడు కాదా శ్రీ కాంచీ విహారిణీ కల్యాణీ
ఏకాంబరేశ్వరుని ప్రియ భామయై యున్న నీకే
మంమ్మా ఎంతో భారమా వినుమా తల్లీ

చరణం 2

శ్యామ క్రిష్ణుని సోదరీ కౌమారి బింభాధరి గౌరీ
హేమాపాంగి లలితే పరదేవత
కామాక్షి నిన్ను వినా భూమిలో ప్రేమతో
కాపాడేవారేవరు ఉన్నారమ్మా నన్ను
కాపాడేవారేవరు ఉన్నారమ్మా తల్లీ

చరణం 3

రేపు మాపని జెపితే నే వినను ఇక తాళను నేను
ఈ ప్రొద్ధు దయసేయవే క్రుప జూడవే
నీ పాదాప్జముల మదిలో సదాఎంచి నీ
ప్రేమ కోరి యున్నా నమ్మ మోథముతో నన్ను

Dhano Dhanya --MS subbulakshmi

Dhano Dhanya --MS subbulakshmi

మనసులోని మర్మము తెలుసుకో --MS సుబ్బులక్ష్మి

Manasuloni by MS Subbulakshmi

రాగం::హంసనాదం !! బంటురీతి కొలువు --MS.సుబ్బులక్ష్మి

banTureeti koluvu --MS SUBBULAKSHMI

రాగం::హంసనాదం
60వ::నీతిమతి జన్య
ఆరో::S R2 M2 P D3 N3 S
అవ::S N3 D3 P M2 R2 S

తాళం::ఆది
Composer::రచన::త్యాగరాజ స్వామిగళ్


!! పల్లవి !!

బంటురీతికొలువియ్యవయ్య రామా

!! అనుపల్లవి !!

తుంటవింటివాని మొదలైన మాదాదుల కొట్టినేల కూలజేయునిజ

!! చరణం !!

రోమాంచమను ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళయు
రామనామమనే వరఖడ్గమివి రాజిల్లునయ్య త్యాగరాజుని !

దాసనమాడికో -MS సుబ్బులక్ష్మి

MS Subbulakshmi--Dasanamadikko

ఎంత మాత్రమున- MS సుబ్బులక్ష్మి !! రాగం::రాగమాలిక !!

Entha Mathramuna- MS Subbulakshmi


రాగం::రాగమాలిక
తాళం::మిశ్ర చాపు
composer::అన్నమాచార్య
Language::తెలుగు

పల్లవి(రాగం::బృందావని)
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, తిండంతేనిప్పటి అన్నట్లు

అనుపల్లవి::(సామ రాగం)
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు

15 మాయమాళవ గౌళ మెళ
Aa: S R1 G3 M1 P D1 N3 S
Av: S N3 D1 P M1 G3 R1 S

చరణం::(మాయామాళవ గౌళ)

సరి మిమ్ముదురు సాక్తేయులు, శక్తి రూపు నీవనుచు
దర్ననములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు

నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆమల భాగీరధి దరి వాగుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణని ఎదను, ఇదియే పరతత్వము నాకు

శరణం అయ్యప్ప!! MS సుబ్బులక్ష్మి

Revathi ragam by MS Subbulakshmi-Saranam Ayyappa