Sunday, October 14, 2007

raagam maanD Carnatic - Issai Payanam - Charulatha Mani (03-07-07

Carnatic - Issai Payanam - Charulatha Mani (03-07-07

Carnatic - Issai Payanam - "Nattaikurinji"(10/07/07)

వినాయకుని వలేను -రాగం:::మద్యమావతి - Adi - tyAgarAja

రాగం:::మద్యమావతి
22వ::ఖరహరప్రియ జన్య
ఆరో::స రి2 మ1 ప ని2 స
అవ::స ని2 ప మ1 రి2 స

తాళం: ఆది
రచన::త్యాగరాజ స్వామిగళ్
భాష::తెలుగు

!! పల్లవి !!

వినాయకుని వలేను బ్రోవవే
నిను వీనా వేల్పులవరమ్మ


!! అనుపల్లవి !!

అనాథ రాక్షకి శ్రీ కామాక్షీ
సుజనాఘ మోచని శంకరి జననీ


!! చరణం !!

పురాని దయచే వరాలు మాకుని
కిరాజేసి బ్రోచు రాజధరి
త్యాగరాజుని హౄదయ సరోజ బాసిని
మురారి సోదరి పరాశక్తి నను


raagam:::madyamaavati

22::kharaharapriya janya
ArO::sa ri2 ma1 pa ni2 sa
ava::sa ni2 pa ma1 ri2 sa

taaLam::aadi
Composer:::Tyaagaraaja swamigal
Language:::Telugu

!! pallavi !!

vinAyakuni valEnu brOvavE
ninu vInA vElpulavaramma


!! anupallavi !!

anAtha raakshaki Sree kAmAkshii
sujanAgha mOchani Sankari jananii


!! charaNam !!

purAni dayachE varAlu mAkuni
kirAjEsi brOchu rAjadhari
tyAgarAjuni hRudaya sarOja baasini
murAri sOdari parASakti nanu

varasiddhi vinAyakAm - nATTai - rUpakam -

ambi dIkshitar

eppO varuvarO - jOnpuri - Adi - gOpAlakrishna bhArati

Tuesday, October 9, 2007

BalaMuraliKrishna

rAma rAma - sindhu bhairavi - Adi - prayAga rangadAs

Tuesday, October 2, 2007

శివ శివ శివ యనరాదా:రాగం:పంతువరాళి:TNS.

siva siva siva enaraadaa(TNS.)

శివ శివ శివ ఎనరాదా(TNS.)
రాగం::పంతువరాళి
తాళం::రూపక
51::పంతువరాళి (కామవర్ధని) మేళ
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
Composer:::త్యాగరాజస్వామిఘళ్

!!పల్లవి!!
శివ శివ శివ ఎనరాదా (ఓరి)


!!అనుపల్లవి!!
భవభయ బాధల నణచుకో రాదా

!!చరణం!!
కామాదుల దెగ కోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసి అతి నేమముతో బిల్వార్చన జేసి

!!చరణం!!
సజ్జన గణ్మౌల గాంచి ఓరి
ముజ్-జగదిష్వరులని మతి నెంచి
లజ్జాదుల దొలగించ
తన హ్ర్జ్జలమునను తా పూజించి

!!చరణం!!
ఆగమముల నుతియించి బహు
బాగులేని భాసలు చాలించి
భాగవతులలో పోశించి ఓరి
త్యాగరాజ సన్నుతుడని ఎంచి!!

raagam::pantuvaraali
51::pantuvaraaLi (kaamavardhani) mela
Aa::S R1 G3 M2 P D1 N3 S
Av::S N3 D1 P M2 G3 R1 S
taaLam::roopaka
Composer:::Tyaagaraaja

!!pallavi!!
shiva shiva shiva enarAdA (Ori)

!!anupallavi!!
bhavabhaya bAdhala naNachukO rAdA

!!charaNam!!
kAmAdula dega kOsi parabhAmala parula dhanamula rOsi
pAmaratvamu eDabAsi ati nEmamutO bilvArchana jEsi

!!charaNam!!
sajjana gaNmaula gAnchi Ori
muj-jagadiShvarulani mati nenchi
lajjAdula dolagincha
tana hrjjalamunanu tA pUjinchi

!!charaNam!!
Agamamula nutiyinchi bahu
bAgulEni bhAsalu chAlinchi
bhAgvatulalO pOSinchi Ori
tyAgarAja sannutuDani enchi!!