Wednesday, October 5, 2011

ధర్భారి కానడ:::రాగం:: తాళం: త్రిపుట






20 నటభైరవి జన్య
ఆ: ని2 స రి2 గ2 రి2 స మ1 ప ద1 ని2 సా
అవ: సా ద1 ని2 ప మ1 ప గ2 మ1 ర2 స
రచన: నారాయణ తీర్తర్

!! పల్లవి !!
గోవర్ధన గిరిధారి గోవింద...
గోకులపాలక పరమానంద...
!! గోవర్ధనహా గిరిధారి !!
!! అనుపల్లవి !!

శ్రీ వత్షాంకిత శ్రీ కౌస్తుభధరభావక
భయహర పాహి ముకుంద
!! గోవర్ధన గిరిధారి !!

!! చరణం 1 !!
పురుహూత మక వికాత సుచతుర
పురుషోత్తమ పూరుఈ జగతుధర
మేరు భూరి ధైర్య అగవిధురా
మీనకేతు శతకోటి శరీర

!! గోవర్ధన గిరిధారి !!
!! చరణం 2 !!

అమిత కల్యాణగుణ అగణిత లీల
అపరిమితానంద ఘన నందబాల
సమిత దైత్యదంబ షాంత్యాదిమూల
విమల మానస వ్ర్త్తి విలసిత సాల
!! గోవర్ధన గిరిధారి !!

!! చరణం 3 !!
వహతోజక దణ్డ కోటిస్తవేదం వరదకిమద్భూతం
అచలేంద్ర వహనం మహనీయ కీర్తిం
అవహసి దేహి ముదం మాగవనం మదపనయసి ఘనం

!! గోవర్ధన గిరిధారి !!
!! చరణం 4 !!

ఆనందామౄత వారిధికేల అలకు
పరాక్రమ అనుపమ లీల
శ్రీ నందాత్మజ శ్రితజనపాల
శ్రికర కిషలయ లాలనలోల

!! గోవర్ధన గిరిధారి !!
!! చరణం 5 !!

పాటిత సురరిపు పాదప బ్రంద
పావన చరిత పరామ్ర్త కంద
నాట్య రసోత్కట నానాభరణ
నారాయణ తీర్హార్చిత చరణ
!! గోవర్ధన గిరిధారి !!

No comments: