Tuesday, October 11, 2011

వలజి:::రాగం

















ఓగిరాల వీరరాఘవ శర్మ కృతి,
Ogiraala Veeraraaghava Sarma Krutis
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!























వలజి:::రాగం
ఆరోహణ: స గ ప ద ని సా
అవరోహణ: స ని ద ప ద సా
28:మేళకర్త
హరికాంభోజి జన్యము

పల్లవి:

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

అనుపల్లవి::
వాగాధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచవదనే సువా(హా)సిని

చరణం::
రాగద్వేష రహితాంతరంగ హితే రత్నకచిత మణిహార మణ్డితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే

No comments: