Tuesday, October 11, 2011

ఆనంద బైరవి ::: రాగం

Get this widget | Track details | eSnips Social DNA











ఆనంద బైరవి ::: రాగం ::: ఆది తాళం


ఇట్టి ముద్దులాడు బాలుటేడవాడే
వాని బట్టి తెచ్చి బొట్టనిండ పాలు పోయరే !!

1) గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే !!

!! ఇట్టి ముద్దులాడు బాలుటేడవాడే
వాని బట్టి తెచ్చి బొట్టనిండ పాలు పోయరే !!

2) ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి నొచ్చెనని చేయిదీసి
నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే!!

!! ఇట్టి ముద్దులాడు బాలుటేడవాడే
వాని బట్టి తెచ్చి బొట్టనిండ పాలు పోయరే !!

3) ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే !!

!! ఇట్టి ముద్దులాడు బాలుటేడవాడే
వాని బట్టి తెచ్చి బొట్టనిండ పాలు పోయరే


ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని .. పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే
..
కామిడై పారిదెంచి కాగెడి వెన్నలలోన .. చేమ పూవు కడియాల చేయిపెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార .. వేమరు వాపోయె వాని వెడ్డువెట్టరే
..
ముచ్చువలె వచ్చి తన ముంగమురువులచేయి .. తచ్చెడి పెరుగులోన తగవెట్టి
నొచ్చెనని చేయిదీసి నోరనెల్ల జొల్లుగార .. వొచ్చెలి వాపోవువాని నూరడించరే
..
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు జొచ్చి పెట్టేలోని .. చెప్పరాని వుంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటేద్రిఅసవాలకుడు గాన .. తప్పకుండ బెట్టెవాని తలకెత్త రే


iTTi muddulADi baaluDaeDavaaDu vaani .. paTTi techchi poTTaniMDa paalu vOyarae
..
kaamiDai paarideMchi kaageDi vennalalOna .. chaema poovu kaDiyaala chaeyipeTTi
cheema guTTenani tana chekkiTa kanneeru jaara .. vaemaru vaapOye vaani veDDuveTTarae
..
muchchuvale vachchi tana muMgamuruvulachaeyi .. tachcheDi perugulOna tagaveTTi
nochchenani chaeyideesi nOranella jollugaara .. vochcheli vaapOvuvaani nooraDiMcharae
..
eppuDu vachchenO maa yillu jochchi peTTaelOni .. chepparaani vuMgaraala chaeyipeTTi
appaDaina vaeMkaTaedriasavaalakuDu gaana .. tappakuMDa beTTevaani talaketta rae
To listen :!!

No comments: